ఈశా అంబానీ పెళ్లికి వచ్చే అతిథులకు 'ఫొటోల' ఆంక్షలు!
- 12న జరగనున్న వివాహం
- సెల్ఫోన్లు నిషేధం
- ఫొటోలను షేర్ చేయకూడదు
పెళ్లికి వచ్చే అతిథులెవరూ ఫోన్లు తీసుకెళ్లడానికి వీల్లేదు. అంతేకాదు.. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం నిషేధం. ఈ మేరకు ముకేష్ దంపతులు అతిథులను సహకరించాలని కోరారు. వివాహ వేడుక పూర్తయిన రోజే స్వయంగా అంబానీ కుటుంబ సభ్యులు ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తామని వెల్లడించారు.