సంక్రాంతి బరిలోకి దిగుతోన్న అజిత్ 'విశ్వాసం'
- అజిత్ హీరోగా 'విశ్వాసం'
- ఇటీవలే చివరి షెడ్యూల్ పూర్తి
- జనవరి 10వ తేదీన విడుదల
ఈ సినిమాలో అజిత్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. రీసెంట్ గా పూణెలో జరిగిన చివరి షెడ్యూల్ తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా కూడా సంచలన విజయాన్ని నమోదు చేస్తుందేమో చూడాలి.