త్రివిక్రమ్ .. బన్నీ సినిమా ప్రకటన రేపే?
- త్రివిక్రమ్ కోసమే అల్లు అర్జున్ వెయిటింగ్
- రంగంలోకి దిగిన త్రివిక్రమ్
- త్వరలోనే సెట్స్ పైకి
దాంతో 'అరవింద' పూర్తి కాగానే బన్నీ కోసం త్రివిక్రమ్ రంగంలోకి దిగిపోయాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందనే వార్త హల్ చల్ చేస్తోంది. రేపు త్రివిక్రమ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ - బన్నీ సినిమా గురించిన ప్రకటన రేపు అధికారికంగా రావచ్చుననే మాట బలంగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా హారిక అండ్ హాసిని బ్యానర్ పై రూపొందుతుందా? లేదంటే గీతా ఆర్ట్స్ పై నిర్మితమవుతుందా? అనేదే ఆసక్తికరంగా మారింది.