లక్ష్మీపార్వతి పాత్రలో రూపాలీ... కొట్టిపారేసిన రామ్ గోపాల్ వర్మ
- సినిమాకు, రూపాలీకి సంబంధం లేదు
- యూనిట్ సభ్యుల్లో ఒకరికి ఆమె స్నేహితురాలు
- తిరుమల వెళ్లినప్పుడు మాతోపాటే ఆమె కూడా వచ్చింది
మరోవైపు ఈ వార్తలను వర్మ ఖండించారు. లక్ష్మీపార్వతి పాత్రలో రూపాలీ నటిస్తోందనే వార్తలు ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. ఈ చిత్రానికి పనేచేసే యూనిట్ సభ్యుల్లో ఒకరికి రూపాలీ స్నేహితురాలని చెప్పారు. మేము తిరుమల వెళ్లినప్పుడు ఆమె కూడా మాతో వచ్చిందని... అంతకు మించి సినిమాకు, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.