సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రవితేజతో మూడోసారి కాజల్
- నానికి స్క్రిప్ట్ వినిపించిన సుకుమార్
- బన్నీ సరసన కైరా అద్వానీ
* దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి చిత్రాన్ని ఇప్పుడు చేస్తున్నాడు. నాని హీరోగా ఇది రూపొందుతుంది. తాజాగా ఈ చిత్రం పూర్తి స్క్రిప్టును దర్శకుడు నానికి వినిపించాడని, నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం.
* అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయిక పాత్రకు కైరా అద్వానీని తీసుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో కైరా నటిస్తోంది.