ఆసక్తిని పెంచుతోన్న 'సవ్యసాచి' ట్రైలర్
- చైతూ హీరోగా 'సవ్యసాచి'
- ప్రతినాయకుడిగా మాధవన్
- ఆకట్టుకుంటోన్న డైలాగ్స్
"వాణ్ని చూస్తుంటే పద్మవ్యూహంలో అభిమాన్యుడిలా ఉన్నాడు కదూ .. " అని హీరోను ఉద్దేశించి ప్రతినాయకుడు పక్కనే వున్న వ్యక్థితో అంటే, 'మీది పద్మవ్యూహమే సార్ .. కానీ ఆయన అభిమన్యుడిలా కాదు .. అర్జునుడులా వున్నాడు' అని ఆయన అనే ఈ డైలాగ్ బాగా పేలింది. 'చావైనా నిన్ను చేరాలంటే అది నీ ఎడమ చేయి దాటి రావాలి' అంటూ రావు రమేశ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునే విధంగా వుంది. ఈ సినిమాలో చైతూ అక్కగా భూమిక కీలకమైన పాత్రలో కనిపించనుందనే సంగతి తెలిసిందే.