తెరచుకున్న శబరిమల తలుపులు.. పోటెత్తిన భక్తులు!
- నెలవారీ పూజల కోసం తెరిచిన ఆలయం
- మహిళలను అడ్డుకుంటున్న ఆందోళనకారులు
- ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
అయితే, శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించరాదంటూ బీజేపీ, శివసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మహిళలు వెళ్లకుండా ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులు, మహిళా పాత్రికేయులపైనా వారు దాడికి పాల్పడ్డట్టు సమాచారం. నీలక్కళ్, పంబ దగ్గర ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.