'అరవింద సమేత'లో అందాల కన్నడ భామ
- డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్
- కథానాయికలుగా పూజా .. ఈషా రెబ్బా
- దసరాకి భారీస్థాయి విడుదల
పలు కన్నడ చిత్రాలతో పాటు ' ఓమై గాడ్'.. 'అనగనగా ఒక చిత్రం' వంటి తెలుగు సినిమాల్లో ఆమె నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఏమిటనేది తెలియడం లేదు గానీ, తెలుగులో ఆమె చేసిన పెద్ద సినిమా ఇదేనని అంటున్నారు. ఈ సినిమా తన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని చెబుతున్నారు. ఆమెకి సంబంధించిన సన్నివేశాలను ఇటీవలే చిత్రీకరించారట. మేఘశ్రీకి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందనేది చూడాలి మరి.