బావ కోసం మహేశ్ బాబు రంగంలోకి!
- థియేటర్లలో 'నన్ను దోచుకుందువటే'
- తొలి రోజునే పాజిటివ్ టాక్
- త్వరలో సక్సెస్ మీట్
ఈ సక్సెస్ మీట్ కి మహేశ్ ను రప్పించడానికి ప్లాన్ చేస్తున్నాడట. మహేశ్ బాబు వచ్చి ఈ సినిమా గురించి ఓ నాలుగు మాటలు చెబితే, థియేటర్స్ కి వచ్చేవారి సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నాడట. హీరోగాను .. నిర్మాతగాను సుధీర్ బాబుకి సక్సెస్ దక్కాలనే ఉద్దేశంతో మహేశ్ బాబు రంగంలోకి దిగుతున్నాడనే చెబుతున్నారు. త్వరలోనే సక్సెస్ మీట్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారు.