యూపీ ముఖ్యమంత్రికి షాక్.. నాటి హత్య కేసులో యోగికి నోటీసులు!
- నోటీసులు జారీ చేసిన మహరాజ్ గంజ్ కోర్టు
- 1999లో సత్య ప్రకాష్ హత్య
- తిరిగి విచారించాలని సెషన్స్ కోర్టును ఆదేశించిన హైకోర్టు
అయితే ఈ కేసుపై పునర్విచారణ నిర్వహించాలని కోరుతూ అజీజ్ దాఖలు చేసిన పిటిషన్ను 2018 మార్చిలో సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో అజీజ్ అలహాబాద్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణానంతరం హైకోర్టు ఈ కేసును తిరిగి విచారించాలని సెషన్స్ కోర్టును ఆదేశించింది.