రజనీ ఫ్యాన్స్ కు చవితి కానుక.. రోబో సీక్వెల్ టీజర్ విడుదల!
- రిలీజ్ చేసిన చిత్ర యూనిట్
- అదరగొడుతున్న టీజర్
- నవంబర్ లో సినిమా విడుదలకు సన్నాహాలు
ఈ సినిమాలో రజనీకాంత్ కు జోడీగా అమీజాక్సన్, ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. నవంబర్ లో రోబో సీక్వెల్ '2.ఓ'ను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ టీజర్ ను మీరూ చూసేయండి.