రవిశాస్త్రితో ప్రేమాయణం వార్తలపై స్పందించిన బాలీవుడ్ హీరోయిన్!
- అన్ని వార్తలూ అవాస్తవమే
- ఓ కార్యక్రమంలో కలిశామంతే
- ట్విట్టర్ లో పేర్కొన్న నిమ్రత్ కౌర్
తన గురించి మీడియాలో వస్తున్న వార్తలు చదివి ఎంతో బాధపడ్డానని చెప్పింది. ముందుముందు నిజం అందరికీ తెలుస్తుందని, తనకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నానని తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టింది. కాగా, తనకంటే దాదాపు 20 సంవత్సరాల చిన్నదయిన నిమ్రత్ తో రవిశాస్త్రి ప్రేమాయణం సాగిస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.