'నన్ను దోచుకుందువటే' నుంచి ఆకట్టుకునే ఫస్టు సాంగ్
- దర్శకుడిగా ఆర్.ఎస్.నాయుడు
- అలరిస్తోన్న సంగీతం
- ఆకట్టుకునే సాహిత్యం
అజనీశ్ లోకనాథ్ సంగీతం .. శ్రీమణి సాహిత్యం యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. సుధీర్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'భలే మంచి రోజు' .. 'సమ్మోహనం' సినిమాల సక్సెస్ తో, సుధీర్ బాబు సినిమాలు కొత్తగా వుంటాయనే నమ్మకం అందరిలోను ఏర్పడింది. ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.