పట్టు వదలని వినాయక్ .. కొనసాగుతోన్న ప్రయత్నాలు!
- బాలకృష్ణతో చేయాలనుకున్న వినాయక్
- పవర్ ఫుల్ కథలపై కసరత్తు
- బోయపాటి తరువాత సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్
బాలకృష్ణకి ఫలానా కథ సెట్ అవుతుందని అనిపించిన వెంటనే ఆయనను కలిసి వినిపిస్తూ వచ్చాడని అంటున్నారు. అయినా ఆ కథలు అంత సంతృప్తిని కలిగించకపోవడంతో, నెక్స్ట్ మూవీ చేసే ఛాన్స్ ను బోయపాటికి ఇచ్చారు బాలకృష్ణ. అయినా వినాయక్ నిరాశ పడకుండగా, బాలకృష్ణ మాస్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని .. తన మార్కును మిస్ కాకుండా ఒక కథను తయారు చేయించే పనిలో వున్నాడట. ఈ కథ ఓకే అయితే .. బోయపాటి ప్రాజెక్టు తరువాత బాలకృష్ణ ఈ సినిమా చేసే ఛాన్స్ వుందని అంటున్నారు.