రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'నన్ను దోచుకుందువటే'
- రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'నన్ను దోచుకుందువటే'
- సుధీర్ బాబు సరసన నాభా నటేశ్
- సెప్టెంబర్ 13వ తేదీన విడుదల
యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కంటెంట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాను, 'వినాయక చవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా సుధీర్ బాబు సొంత బ్యానర్లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హీరోగానే కాకుండా .. నిర్మాతగానూ ఆయన ఈ సినిమాతో సక్సెస్ ను అందుకుంటాడేమో చూడాలి.