హైదరాబాద్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన భోజ్‌ఫురి నటి!
- రేడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో పట్టుబడిన దీక్ష
- ప్రభుత్వ ఉద్యోగితో ఉండగా అదుపులోకి
- నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం
భోజ్‌పురిలో ప్రముఖ హీరోయిన్గా రాణిస్తున్న ఆమె పలు హిట్ సినిమాల్లో నటించింది. వ్యభిచారం కేసులో ఆమె పట్టుబడడం ప్రకంపనలు రేపుతోంది. పట్టుబడిన వారి నుంచి కొంత నగదు, మూడు స్మార్ట్ ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.