'వాళ్లంతా అజ్ఞాత వ్యక్తులు'.. రెండో పెళ్లిపై అభిమానుల విమర్శలపై రేణూ దేశాయ్ ఘాటు స్పందన.. ట్విట్టర్ కి గుడ్ బై!
- ట్విట్టర్ నుంచి వైదొలగిన రేణూ
- ట్విట్టర్లో విపరీతమైన నెగిటివిటీ నిండి ఉందని ట్వీట్
- చిరాకుతో ఉన్న వాళ్లు ట్విట్టర్లో అధికంగా ఉన్నారు
- నేను ఒక నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నాను
ఒక సినిమా గురించి కానీ, రాజకీయ వ్యక్తుల గురించి కానీ, ఎప్పుడూ నెగిటివ్గా రాయడానికే ఇష్టపడతారు. నేను ఒక నూతన జీవితం ప్రారంభిస్తున్నాను. ఈ సమయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నేను నా ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేసి, ఈ నెగిటివిటీకి దూరంగా ఉండదలుచుకున్నాను. అదే సమయంలో నా మంచి కోరుతూ నన్ను అర్థం చేసుకుని ప్రతికూల పరిస్థితుల్లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అని రేణూ దేశాయ్ పేర్కొంది. ప్రస్తుతం ఆమె ట్విట్టర్ ఖాతాను సెర్చ్ చేసిన వారికి ఈ విధంగా కనపడుతోంది...
(ట్విట్టర్ నుంచి వైదొలగకముందు ఆమె చేసిన చివరి ట్వీట్)