పవన్ కల్యాణ్ వద్దకు అకీరా రావడంపై.. రేణు దేశాయ్ స్పందన
- తండ్రితో సెలవులు గడపడానికే అకీరా వచ్చాడు
- హైదరాబాదుకు షిఫ్ట్ కాలేదు
- నిన్నటి నుంచి నాకు ఎన్నో మెసేజ్ లు వస్తున్నాయి
- వాటికి సమాధానంగానే ఈ క్లారిటీ ఇస్తున్నా
"స్కూలు సెలవులను గడపడానికే తండ్రి వద్దకు అకీరా వచ్చాడు. అకీరా హైదరాబాదుకు షిఫ్ట్ కాలేదు. పవన్ తో కలసి అకీరా కనిపించడంతో... నిన్నటి నుంచి నాకు వరుసగా మెసేజ్ లు వస్తున్నాయి. ఆ మెసేజ్ లకు సమాధానంగానే నేను ఈ క్లారిటీ ఇస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు.