భగవంతుడి దయ వల్ల 'కాలా' సక్సెస్!: రజనీకాంత్
- 'కాలా'కు లభిస్తున్న ఆదరణ భగవంతుడి అనుగ్రహం వల్లే
- విదేశాల్లోనూ ఈ సినిమా బాగా ఆడుతోంది
- కర్ణాటకలో ప్రభుత్వం సహకరించింది
ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ... 'కాలా'కు లభిస్తున్న ఆదరణ భగవంతుడి అనుగ్రహం వల్లే వచ్చిందని, దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాల్లోనూ ఈ సినిమా బాగా ఆడుతోందని అన్నారు. కర్ణాటకలో ప్రభుత్వం సహకరించడంతో అక్కడ కూడా 'కాలా' సినిమా బాగా ఆడుతోందని చెప్పారు.