రామ్ తప్పుకున్నట్టే .. ధనుష్ తో ప్లాన్ చేస్తున్న ప్రవీణ్ సత్తారు?
- నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన ప్రవీణ్ సత్తారు
- బడ్జెట్ కారణంగా తప్పుకున్న రామ్
- ధనుష్ తో చేయాలని దర్శకుడి ప్రయత్నం
ఈ కారణంగా రామ్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేయడంతో ధనుష్ తో చేయాలని ప్రవీణ్ సత్తారు భావించాడు. తెలుగు .. తమిళ భాషల్లో చేయడం వలన బడ్జెట్ కలిసొస్తుందంటూ ధనుష్ కి వినిపించాడట. ఒక వైపున 'కాలా' సినిమా పనులతోను .. మరో వైపున తాను హీరోగా చేస్తోన్న 'మారి' సీక్వెల్ తోను ధనుష్ బిజీగా వున్నాడు. త్వరలోనే ఆయన తన నిర్ణయాన్ని తెలియజేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.