నేను అన్నదాంట్లో తప్పేమిటో నాకు తెలియదు!: రజనీకాంత్
- సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని మాత్రమే చెప్పాను
- అంతకు మించి నేను ఏమీ మాట్లాడలేదు
- సినిమా చూడాలనుకునేవారిని దయచేసి అడ్డుకోవద్దు
ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సినిమాను కర్ణాటకలో నిలిపివేయడం మంచిది కాదని అన్నారు. సినిమా ప్రశాంతంగా విడుదలై, ప్రశాంతంగా ప్రదర్శింపబడేలా ముఖ్యమంత్రి కుమారస్వామి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని చెప్పారు. సినిమా చూడాలనుకునేవారిని అడ్డుకోవద్దని కన్నడ సంఘాలను కోరారు.