అమ్మ ప్రేమను తెలిపే ఫొటో షేర్ చేసిన రేణూ దేశాయ్
- చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఫొటో
- రేణూ దేశాయ్‌ని కూడా ఆకట్టుకున్న వైనం
- కూతురిని స్కూల్‌కి పంపడానికి రెడీ చేస్తోన్న తల్లి
కాగా ఆ ఫొటోలో ఓ మహిళ తన కూతురిని స్కూల్‌కి పంపడానికి రెడీ చేస్తూ ఉంటుంది. పేదరికం కారణంగా సిమెంట్ డ్రైనేజ్ పైపులనే నివాసంగా మార్చుకుని జీవిస్తున్నప్పటికీ, తన పిల్లల ఎదుగుదలను తల్లి మర్చిపోలేదని ఆ ఫొటోలోని మహిళ నిరూపిస్తోంది.