'సమ్మోహనం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మహేశ్ బాబు
- సుధీర్ బాబు హీరోగా 'సమ్మోహనం'
- ఈ నెల 10వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- 15వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మహేశ్ బాబు హాజరుకానున్నాడు. ప్రధాన తారాగణంతో పాటు దర్శక నిర్మాతలు .. సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో సుధీర్ బాబు వున్నాడు.