రజనీకాంత్ సినిమాపై నిషేధం విధించడం దారుణం: హీరో విశాల్
- కర్ణాటకలో 'కాలా'ను నిషేధించడం అనైతికం
- భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమే
- కర్ణాటక ఫిలిం ఛాంబర్ పునరాలోచించాలి
'కాలా' సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేయడం అనైతికమని అన్నాడు. సినిమాను నిషేధించడమనేది భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనని చెప్పాడు. ఈ విషయంపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ పునరాలోచించాలని కోరాడు. సామాజిక అంశాలకు, సినిమాలకు ముడిపెట్టడం మంచిది కాదని తెలిపాడు.