మీడియా ప్రశ్నలను తట్టుకోలేకే అబద్ధం చెప్పా: నికిషా పటేల్
- మీకు ఏ హీరో అంటే ఇష్టమనే ప్రశ్న వినీవినీ చికాకు వచ్చింది
- అందుకే ప్రభుదేవా ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పా
- ఈ ఇష్యూ ఇంతటితో ఆగిపోతే మంచిది
అయితే, మీడియా ప్రశ్నలకు తట్టుకోలేకే ఆ రోజు అలా చెప్పానని వివరించింది. వాస్తవానికి ఆయనను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని... ఏదో పొరపాటున ఒక్క మాట అంటే దాన్ని రాద్ధాంతం చేస్తారని వాపోయింది. ప్రభుదేవాతో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని... ఈ ఇష్యూ ఇంతటితో ఆగిపోతే మంచిదనేదే తన ఉద్దేశమని చెప్పింది.