అమితాబ్ తో కలసి నటించిన కూతురు శ్వేతాబచ్చన్!
- ఓ వాణిజ్య ప్రకటనలో నటించిన శ్వేతాబచ్చన్
- అమితాబ్ వృద్ధుడిగా, సాధారణ మహిళగా శ్వేత
- జులై నుంచి ప్రసారం కానున్న ప్రకటన
ఈ ప్రకటనలో అమితాబ్ వృద్ధుడిగా, సాధారణ మహిళగా శ్వేతాబచ్చన్ కనిపించారు. జులై నుంచి ఈ ప్రకటన ప్రసారం కానుందని సమాచారం. సెట్ లో అమితాబ్, శ్వేతకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారాయి. కాగా, 1997లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నిఖిల్ నందతో ఆమె వివాహం జరిగింది. నిఖిల్-శ్వేత దంపతులకు ఇద్దరు పిల్లలు.