తమిళంలోకి డబ్ అవుతున్న 'భరత్ అనే నేను'
- 200 కోట్ల క్లబ్ లో 'భరత్'
- తమిళంలోకి అనువాదం
- త్వరలోనే విడుదల తేదీ ప్రకటన
దాంతో ఇప్పుడు ఈ సినిమాను తమిళంలోకి అనువదించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అందుకు అవసరమైన డబ్బింగ్ పనులను మొదలెట్టేశారు. తమిళ వెర్షన్ ను అక్కడ ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే ప్రకటించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో, మహేశ్ బాబు జోడీగా కైరా అద్వాని నటించిన సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్ కు ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందనేది చూడాలి.