100 కోట్ల క్లబ్ లోకి 'నా పేరు సూర్య'
- తొలి రోజునే 38 కోట్ల గ్రాస్
- రెండు రోజుల్లో 50 కోట్ల వసూళ్లు
- ఓవర్సీస్ లో కనిపించని దూకుడు
ఇక మిగతా మూడు రోజులకు కలుపుకుని ఈ సినిమా మరో 50 కోట్లు కొల్లగొట్టేసింది. ఇలా తొలి 5 రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఒక వైపున 'రంగస్థలం' .. మరో వైపున 'భరత్ అనే నేను' భారీ విజయాలను అందుకుని ఇంకా కొనసాగుతూ ఉండటం 'నా పేరు సూర్య' వసూళ్లపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపున ఈ సినిమా ఓవర్సీస్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం నిరాశపరిచే విషయం.