చరణ్ కోరిక మేరకే బోయపాటి మూవీలో శ్రీకాంత్
- బోయపాటితో చరణ్ మూవీ
- కథానాయికగా కైరా అద్వాని
- ముఖ్యమైన పాత్రలో శ్రీకాంత్
అయితే ఆ పాత్రకి శ్రీకాంత్ ను తీసుకుందామని చరణ్ పట్టుబట్టడంతో బోయపాటి ఓకే అనేశారని తెలుస్తోంది. గతంలో 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో చరణ్ బాబాయ్ గా శ్రీకాంత్ నటించాడు. మళ్లీ ఈ సినిమాతో వీళ్ల కాంబినేషన్ తెరపై సందడి చేయనుందని అంటున్నారు. త్వరలోనే శ్రీకాంత్ ఈ సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడని చెబుతున్నారు. తొలి సినిమా అయిన 'భరత్ అనే నేను'తో భారీ హిట్ కొట్టేసిన కైరా అద్వాని, ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండటం విశేషం.