'సమ్మోహనం' మూవీ గురించి చిరూ ఏమన్నారంటే!
- ఇంద్రగంటి మోహనకృష్ణతో 'సమ్మోహనం'
- సుధీర్ బాబు సరసన అదితీరావు
- రేపు సాయంత్రం టీజర్ రిలీజ్
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. "సమ్మోహనం అనే టైటిల్ ఎంత ఆకర్షణీయంగా ఉందో .. అదే విధంగా ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకర్షించుకుని వాళ్లను సమ్మోహితులను చేస్తుంది అనడంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు. ఇదొక చక్కని లవ్ స్టోరీ .. సుధీర్ బాబుకి ఒక సూపర్ డూపర్ హిట్ ను ఈ సినిమా అందించాలని మనసారా కోరుకుంటున్నాను" అంటూ ఈ సినిమా టీమ్ కి చిరంజీవి శుభాకాంక్షలు అందజేశారు.