'సైరా'లో చేసే ఛాన్స్ వుంది: ప్రగ్యా జైస్వాల్
- విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర'
- ఈ సినిమా ఆసాంతం నవ్విస్తుంది
- ఎన్ఆర్ ఐ పాత్రలో కనిపిస్తాను
ఈ సందర్భంలోనే ఆమె 'సైరా' ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ సినిమాలో తాను నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంది. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని చెప్పింది. 'సైరా'లో ముగ్గురు కథానాయికలు వుండనున్నట్టుగా ఆరంభంలోనే చెప్పారు. ఒక కథానాయికగా నయనతార నటిస్తోన్న సంగతి తెలిసిందే. మిగతా ఇద్దరు కథానాయికలలో ఒకరుగా ప్రగ్యా జైస్వాల్ చేయనుందా? లేదంటే కీలక పాత్ర ఏదైనా చేయనుందా? అనేది చూడాలి.