కైరా అద్వాని దశ తిరిగినట్టే!
- రికార్డు స్థాయి వసూళ్లతో 'భరత్ అనే నేను'
- కైరా అద్వానికి యూత్ లో క్రేజ్
- చరణ్ మూవీలోను ఛాన్స్
ఈ సినిమా షూటింగులో రీసెంట్ గా చరణ్ జాయిన్ అయ్యాడు. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో సీన్స్ షూటింగ్ ఇంకా జరగలేదు. ఆయనతో షూటింగులో పాల్గొనే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టుగా కైరా అద్వాని చెబుతోంది. ఈ సినిమా కూడా హిట్ అయిందంటే ఇక్కడ కైరా హవా మొదలైపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.