బోయపాటి షూటింగులో జాయిన్ అయిన చరణ్!
- బోయపాటి సినిమా షూటింగుకి చరణ్
- ఇంట్లో పూజ చేసి షూటింగ్ కు వెళ్లిన చరణ్
- ఫొటో పోస్ట్ చేసిన ఉపాసన
'రామ్ చరణ్ 12వ సినిమాకు సర్వం సిద్ధమైంది. గుడ్ లక్ చరణ్' అంటూ ట్వీట్ చేశారు. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్ జంటగా కైరా అద్వాని నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇంతకు ముందే మొదలైనప్పటికీ, చరణ్ మాత్రం ఈ రోజు జాయిన్ అవుతున్నాడు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.