టాలీవుడ్ సమస్యలపై కమిటీ ఏర్పాటు.. కన్వీనర్‌గా సుప్రియ
- కొన్ని రోజులుగా టాలీవుడ్‌ని కుదిపేస్తోన్న సమస్యలు
- 21 మంది సభ్యులతో కమిటీ
- కొనసాగుతోన్న క్యాష్ కమిటీ ఏర్పాటు ప్రక్రియ
ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌పై దుమారం చెలరేగుతోన్న నేపథ్యంలో క్యాష్ (కమిటీ ఎగనిస్ట్ సెక్సువల్ హెరాస్మెంట్) కమిటీ ఏర్పాటు ప్రక్రియ కూడా జరుగుతోందని సమాచారం. ఇందులో 21 మంది సభ్యులు ఉంటారు. వారిలో సగం మంది ప్రజా సంఘాల వారు, లాయర్లు ఉంటారు.