'భరత్ అనే నేను'లో హైలైట్స్ .. ఈ మాత్రం షేర్ రాబట్టాలి
- విడుదలకి సిద్ధంగా 'భరత్ అనే నేను'
- ఆ రెండు సీన్స్ హైలైట్
- అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి
ఇక 'రంగస్థలం' సినిమా రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక 'భరత్ అనే నేను' అమ్మకాలను బట్టి చూసుకుంటే, రెండు వారాల్లో ఈ సినిమా 110 కోట్ల షేర్ ను రాబట్టవలసి ఉంటుందని అంటున్నారు. మరి 'భరత్ అనే నేను' ఆ స్థాయిలో దూసుకెళ్లి కొత్త రికార్డులను సృష్టిస్తుందేమో చూడాలి.