కమెడియన్ పృథ్వీ ప్రధాన పాత్రలో మూవీ!
- హాస్యనటుడిగా పృథ్వీకి మంచి పేరు
- ఆయన కోసం పాత్రలను సృష్టిస్తోన్న రైటర్స్
- త్వరలో మరో డిఫరెంట్ రోల్ లో పృథ్వీ
పృథ్వీ క్రేజ్ పెరుగుతూ రావడంతో ఆయనే ప్రధాన పాత్రగా ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వినోదమే ప్రధానంగా నడిచే ఈ కథలో ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ, ఈ పాత్ర చాలాకాలం పాటు గుర్తుండిపోతుందని అంటున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా హరీశ్, నాయకా నాయికలుగా రాకేందు మౌళి ... కల్పిక పరిచయం కానున్నారు.