'సవ్యసాచి' స్పెషల్ సాంగులో మెరవనున్న రకుల్!
- చైతూ హీరోగా 'సవ్యసాచి'
- కథానాయికగా నిధి అగర్వాల్
- 'అల్లరి అల్లుడు'లోని హిట్ సాంగ్ రీమిక్స్
అప్పట్లో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసిన ఈ సాంగును, ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ గా ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే కాజల్ .. తమన్నా .. శ్రుతి హాసన్.. రాశి ఖన్నా .. ఐటమ్ సాంగ్స్ చేసేసి వున్నారు. అందువలన ఫ్రెష్ ఫీల్ రావడం కోసం రకుల్ ను ఈ పాట కోసం సంప్రదిస్తున్నారట. ఆమె అంగీకరించడం .. ఈ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.