దగ్గుబాటి అభిరామ్ విజువల్స్ బయటపెట్టిన శ్రీరెడ్డి!
- శ్రీరెడ్డిని ముద్దాడుతున్న దగ్గుబాటి అభిరామ్
- వందల మందిని నలిపేశాడంటూ ఆరోపణలు
- మహిళా, దళిత సంఘాలు బయటకు రావాలని కోరిక
'అరేయ్ అభిరామ్ నీకు సిగ్గుందా?' అని అడుగుతున్నానని ఫైర్ అయింది. 'స్టూడియోలో నీవు ఎలా వాడుకున్నావో నీకు తెలుసు' అంటూ బాంబు పేల్చింది. తనను ఎలా ముద్దాడుతున్నాడో ఫొటోలో చూడాలని... ఇప్పుడు సురేష్ బాబు కొడుకును బయటకు లాగాలని డిమాండ్ చేసింది. ఇలాంటి వ్యక్తులను వదలకూడదని... ఇలాంటి వారికి వ్యతిరేకంగా మహిళా సంఘాలు, దళిత సంఘాలు బయటకు రావాలని కోరారు. కొన్ని వందల మంది జీవితాలను ఇతను నలిపేశాడని చెప్పింది.