భావన లైంగిక వేధింపుల కేసులో వారిద్దరూ నన్ను ఇరికించారు: దిలీప్
- లైంగిక వేధింపుల కేసులో దిలీప్ కొత్త వాదన
- నా మాజీ భార్యకు, ఆ దర్శకుడికి నేనంటే పడదు
- వారిద్దరూ పథకం ప్రకారం నన్ను ఇరికించారు
తన భార్యతో తనకు విభేదాలున్నాయని, అలాగే లాల్ తో తనకు పడదని, వీరిద్దరూ కలిసి తనను పథకం ప్రకారం ఈ కేసులో ఇరికించారని ఆరోపించాడు. దీనిపై పల్సర్ సునీ మాట్లాడుతూ, కిడ్నాప్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. ఈ కేసులో తనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.