క్రికెటర్ బుమ్రాను వివాహం చేసుకోనుందనే వార్తలపై రాశి ఖన్నా స్పందన!
- బుమ్రా క్రికెటర్ అని మాత్రమే తెలుసు
- వ్యక్తిగా ఆయన ఎవరో నాకు తెలియదు
- హిందీ వెబ్ సైట్లు ఈ ప్రచారం చేశాయి
అతని మ్యాచ్ లు కూడా తాను చూడలేదని తెలిపింది. ఒక వ్యక్తిగా ఆయన ఎవరో కూడా తనకు తెలియదని చెప్పింది. ఈ రూమర్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని తెలిపింది. కొన్ని హిందీ వెబ్ సైట్లు ఈ ప్రచారం చేశాయని చెప్పింది. ఇలాంటి రూమర్లు చిరాకును కలిగిస్తాయని తెలిపింది.