50 రోజులు పూర్తిచేసుకున్న 'ఛలో' .. రెండోవారం నుంచే లాభాలు
- 'ఛలో'తో హిట్ కొట్టిన నాగశౌర్య
- మొదటివారంలోనే వచ్చేసిన పెట్టుబడి
- దర్శకుడికి భారీ ఆఫర్లు
మొదటివారంలోనే పెట్టుబడిని వెనక్కి తెచ్చేసి .. రెండవ వారం నుంచే లాభాలను తీసుకొస్తోంది. ఈ సినిమా సక్సెస్ తో హీరో హీరోయిన్లతో పాటు దర్శకుడికి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దర్శకుడు వెంకీ కుడుములకి పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక నాగశౌర్య .. రష్మిక మందనలకు కూడా వరుస అవకాశాలు వస్తుండటమే ఇందుకు నిదర్శనం.