రవితేజ సరసన కేథరిన్ ఛాన్స్ కొట్టేసింది
- 'నేల టికెట్'తో బిజీగా రవితేజ
- వచ్చేనెలలో శ్రీను వైట్లతో సెట్స్ పైకి
- ఆ తరువాత సినిమా సంతోష్ శ్రీనివాస్ తో
ఇక ఈ సినిమా కాకుండా ఆయన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ కేథరిన్ ను ఎంపిక చేశారని తెలుస్తోంది. మొత్తానికి రవితేజ వరుస సినిమాలు చేసేస్తూ .. తనలో ఎంతమాత్రం ఎనర్జీ తగ్గలేదని మరోమారు నిరూపిస్తున్నాడు.