కృష్ణగారికి కోపం వచ్చిందనుకుని ఏడ్చేశాను: ఇంద్రజ
- కృష్ణగారితో 'అమ్మదొంగా' చేశాను
- ఆయన మాట్లాడేవారు కాదు
- నా మీద కోపం అనుకున్నాను
"కృష్ణగారు అస్సలు మాట్లాడేవారు కాదు. నేను సరిగ్గా యాక్ట్ చేయడం లేదా? .. నామీద ఏమైనా కోపమా? ఆయన టైమింగ్ ను అందుకోలేకపోతున్నానా? అనే విషయం అర్థంకాక ఫస్టు డే సెట్లో ఏడ్చేశాను. ఆయన మేకప్ మేన్ .. హెయిర్ డ్రెస్సర్ అంతా వచ్చి, ఆయనంతేనమ్మా అందరితో అలాగే వుంటారు .. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు అని చెప్పారు. ఆ తరువాత కృష్ణగారు ఎంత సింపుల్ గా వుంటారనేది అర్థమై ఆశ్చర్యమేసింది" అంటూ చెప్పుకొచ్చారు.