ఎన్టీఆర్ అన్నమాటకు నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి: పరుచూరి గోపాలకృష్ణ
- 'ఆది' పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడు
- ఆ సినిమా ప్రెస్ మీట్ లో నన్ను పిలిచాడు
- నన్ను పెదనాన్నగా చెప్పుకున్నాడు
'ఏంటయ్యా' అని అడిగితే .. 'మిమ్మల్ని పెదనాన్న అని పిలవొచ్చా' అని అడిగాడు. ఆయన ఆ మాటనగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ' మీ తాతగారు .. మీ నాన్నగారు .. బాబాయిలు అంతా నాకు సోదరుల వంటివారు .. నన్ను నువ్వు పెదనాన్న అని పిలవొచ్చు'అన్నాను. ఆ రోజున ప్రెస్ మీట్లో నన్ను పెదనాన్నగా చెప్పుకున్నాడు .. ఇప్పటికీ అలాగే పిలుస్తాడు' అంటూ చెప్పుకొచ్చారు.