ఆ సినిమా పోవడంతో 3 నెలలు నేను గదిలో నుంచి బయటికి రాలేదు: అల్లరి నరేశ్
- 'నేను' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను
- ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను
- అది ఆడకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లాను
"డూప్ లేకుండా ఫైట్స్ చేయడం వలన చాలా దెబ్బలు తగిలాయి. చూసినవాళ్లంతా సినిమా బాగుందనే అంటున్నారు .. బయట చూస్తే సినిమా ఆడటం లేదు. ఇక కెరియర్ అయిపోయిందనే భయంతో మూడు నెలలపాటు రూమ్ లో నుంచి బయటికిరాకుండా ఆలోచిస్తూ ఉండిపోయాను. మళ్లీ 'కితకితలు'తో దార్లో పడిపోయాను' అని చెప్పుకొచ్చాడు.