వచ్చేనెలలో అల్లరి నరేశ్ కొత్త ప్రాజెక్టు మొదలు
- భీమనేనితో అల్లరి నరేశ్
- ఆ తరువాత సినిమా పి.వి.గిరితో
- త్వరలోనే సెట్స్ పైకి
ఇది కాకుండా దర్శకుడు పి.వి.గిరికి కూడా ఆయన ఓకే చెప్పేశాడు. గతంలో ఈ దర్శకుడు 'నందిని నర్సింగ్ హోమ్' అనే సినిమాను తెరకెక్కించాడు. ఆయన వినిపించిన కథ కొత్తగా అనిపించడంతో అల్లరి నరేశ్ ఆసక్తిని చూపించాడని అంటున్నారు. మార్చి మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి చేయనున్నారు.