'రష్మీ! ప్లీజ్ నా పేరు చెప్పకు' అంటూ ఆటపట్టించిన బ్రహ్మాజీ!
- అభిమానులతో ట్విట్టర్ ఛాట్ చేసిన రష్మి గౌతమ్
- రష్మి, అభిమానుల మధ్యలో దూరిన బ్రహ్మాజీ
- బ్రహ్మాజీ సమాధానాలను ఆస్వాదించిన నెటిజన్లు
దానికి సమాధానంగా రష్మి ‘మీరు నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ సార్’ అంటూ లవ్ సింబల్ చూపించింది. ఆ తరువాత కాసేపటికి మరో అభిమాని రష్మిని ‘సుధీర్ గురించి ఒక్క వర్డ్ చెప్పు’ అని కోరాడు. మరోసారి కాన్వర్సేషన్ లోకి ఎంటరైన బ్రహ్మాజీ ‘సుడిగాలి’ అని సమాధానం చెప్పాడు. దీంతో రష్మి అభిమాని బ్రహ్మాజీని ఉద్దేశిస్తూ ‘బ్రహ్మాజీ గారు, మీకు మ్యారేజ్ అయినా కానీ మీరు అందంగా ఉండటానికి కారణమేంటి?’ అని ప్రశ్నించాడు. ‘మ్యారేజ్ చేసుకోండి.. అందంగా మారతారు' అంటూ కొంటెగా సమాధానం చెప్పాడు. రష్మి ఛాట్ మధ్యలో బ్రహ్మాజీ రావడాన్ని ఆమె అభిమానులు ఆస్వాదించారు.