జోక్యం చేసుకోకపోవడం వలన నష్టపోయాను: నాగశౌర్య
- మొదట్లో కథ విషయంలో జోక్యం చేసుకోలేదు
- స్క్రీన్ ప్లే గురించి పట్టించుకోలేదు
- ఫలితంగా పరాజయాలు ఎదురయ్యాయి
ఫలితంగా పరాజయాలు ఎదురుకావడం మొదలయ్యాయి. ఒక మెట్టు పైకి ఎక్కానని అనుకునే లోగానే, నాలుగు మెట్లు దిగిపోతుండటం నన్ను ఆలోచింపజేసింది. అందువల్లనే కథ .. స్క్రీన్ ప్లే విషయంలో వేలు పెడుతున్నాను .. అవసరమనుకుంటే కాలు పెడతాను కూడా. సినిమా అనేది నా కెరియర్ ను ప్రభావితం చేస్తున్నప్పుడు, దాని విషయంలో నేను ఆ మాత్రం కేర్ తీసుకోవడంలో అర్థం వుంది కదా" అని చెప్పుకొచ్చాడు.