దుబాయ్ లో బాలకృష్ణ .. నయన్ ల సందడి
- టాకీపార్టు పూర్తి చేసుకున్న 'జై సింహా'
- కొనసాగుతోన్న పాటల చిత్రీకరణ
- జనవరి 12న ప్రేక్షకుల ముందుకు
సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నయనతారతో పాటు నటాషా దోషి .. హరిప్రియ కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళంలో భారీ హిట్స్ ఇచ్చిన కె.ఎస్.రవికుమార్, తెలుగులో మాత్రం ఇంతవరకూ సరైన హిట్ ఇవ్వలేకపోయాడు. ఈ సినిమా ఆ లోటును భర్తీ చేస్తుందేమో చూడాలి.