చరణ్, తారక్ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్?
- రాజమౌళి దర్శకత్వంలో మొదటిసారి
- టాలీవుడ్ వరుస ఛాన్సులు
- సినిమాలతో బిజీ అయిన నటి
ఏదేమైనా అను ఇమ్మాన్యుయేల్‌కి వరుస ఛాన్సులు వస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. రాజమౌళి దర్శకత్వంలో మొదటిసారి నటిస్తున్న ఈ నటి ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అతి తక్కువ సమయంలో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, గోపీచంద్‌లాంటి స్టార్లతో నటించే అవకాశం దక్కించుకుంది. అంతేకాకుండా... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌కి జోడీగా, నాగచైతన్యకు జోడీగా ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాలతో అను బిజీగా మారనుంది.